Posts

Showing posts from November, 2022

ప్రగతి భారతమ్ అధ్వరంలో , అల్లూరి సీతారామరాజు జిల్లాలలో చింతపల్లి మండలం, చరపల్లి గ్రామం లోని హోమం జరిగింది, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ శ్రీ రాజేష్ నాధ్ అఘోర గారు మరియు శిష్యులు, ట్రస్టు చైర్మన్ శ్రీ T. రామకృష్ణ గారు మరియు కార్యదర్శి శ్రీ MBG నాయుడు గారు మరియు తదితరులు పాల్గొన్నారు

Image
 

ప్రగతి భారతమ్ అధ్వరంలో శ్రీకాకుళం జిల్లాలో దమ్మల రెళ్లి వీధిలో హోమం జరిగింది, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ శ్రీ రాజేష్ నాధ్ అఘోర గారు మరియు శిష్యులు, ట్రస్టు చైర్మన్ శ్రీ T. రామకృష్ణ గారు మరియు కార్యదర్శి శ్రీ MBG నాయుడు గారు మరియు తదితరులు పాల్గొన్నారు

Image